Ad Code

Responsive Advertisement

వేములవాడ: శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ సమాచారం

కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది. రాజన్న అని నోరారా పిలుచుకునే ఈ రాజరాజేశ్వరస్వామి ఎంతో మహిమగల దేవుడని భక్తుల విశ్వాసం.



ఉదయం 04.00 - 04.10 మంగళ వాయిద్యం

04.10 - 04.30 - సుప్రభాత సేవ

04.35 - ప్రభాత హారతి

04.35 - 05.00 - ఆలయ శుద్ధి

05.00 - 05.15 -  గోమాత పూజ ,కోడె పూజ

05.15 - 06.15 - ప్రాతఃకాల  పూజ

10.30 -12.30 - నిత్యా కళ్యాణం

11.40 -12.10 - మధ్యాహన పూజ, నివేదన, అన్న పూజ

సాయంత్రం  06.00 - 07.00 - ప్రదోష కాల పూజ

రాత్రి  09.00 - 10.00 - నిషికాల పూజ

రాత్రి 10.00 - 10.20 - పవళింపు సేవ

సోమవారం, మాస శివరాత్రి, శని త్రయోదశి రోజులలో మధ్యాహన పూజ నివేదన, అన్న పూజ 02.30 - 03.00 వరకు జరుగుతుంది.

కొన్ని తిధులతో కూడిన రోజులలో స్వామి వారికీ ఏకాంత సేవ జరగదు.

ఉదయం 04.35 - 05.00 - సర్వ దర్శనం

06.15 - 11.30 - ధర్మ దర్శనం, అభిషేకం

12.10 - 02.00 - దర్శనం , అన్న పూజ

02.30 - 05.55 - దర్శనం, బిల్వార్చన,శివార్చన

07.10 - 09.00 - దర్శనం, ఆకుల పూజ, మహా పూజ, పల్లకి సేవ, పెద్ద సేవ.

సోమవారం, మాస శివరాత్రి, శని ప్రదోషం రోజులలో అభిషేకం 06.15 నుండి 02.30  వరకు  , అన్న పూజ 03.00 నుండి 05.00 వరకు,  బిల్వార్చన మాత్రం చేయరు.

మధ్యాహ్నం  01.30 - 03.00 - సత్యనారాయణ వ్రతం

10.30 - 12.30 - కళ్యాణం

సాయంత్రం 06.30 - 8.30 - మహా లింగార్చన

ఉదయం 06.15 - 08.30 - కుంకుమ పూజ

ఉదయం 06.15 - 08.30 - కోడె మ్రొక్కుబడి

ఉదయం 06.15 - 08.30 - గండదీపా అర్చన

సోమవారాలు, మరియు భక్తుల రద్దీ ఉన్న రోజులలో కోడె మ్రొక్కుబడి ఉదయం 04.30 నుండి మొదలు  అవుతుంది 


Post a Comment

0 Comments