Ad Code

Responsive Advertisement

శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ వేళలు - అన్నవరం




ఉదయం 3.30 -  శ్రీస్వామివారి సుప్రభాత సేవ

ఉదయం 4  నుంచి 5.15  వరకు స్వామివారికి అభిషేకం, అర్చన

ఉదయం 5.15 -  బాలభోగం

ఉదయం 5.30 -  పంచహారతులు, నీరాజన మంత్ర పుష్పం

ఉదయం 6  నుంచి మధ్యాహ్నం  వరకు, మధ్యాహ్నం 12.30  నుంచి రాత్రి 9  వరకు స్వామివారి సర్వదర్శనం

ఉదయం 8  నుంచి మధ్యాహ్నం 12  వరకు భక్తులతో అభిషేకం (యంత్రాలయంలో నిర్వహిస్తారు)

ఉదయం 9.30 -  శ్రీస్వామివారి నిత్యకళ్యాణం

మధ్యాహ్నం 12.30 నుంచి 1  వరకు స్వామివారికి రాజభోగ మహానివేదన

సాయంత్రం 7.30 నుంచి 8.30  వరకు శ్రీస్వామివారి దర్బార్‌ సేవ

రాత్రి 8.30  నుంచి 9  వరకు శ్రీ స్వామి అమ్మవార్ల ఏకాంత సేవ

రాత్రి 9  - ఆలయాన్ని మూసి వేస్తారు.

స్వామివారి సేవల వివరాలు


స్వామివారి సుప్రభాత సేవ (ఒక్కరికి) రుసుము రూ.116/-

శ్రీస్వామివారి వ్రతం (ఒక్కరు లేదా దంపతులు) రుసుము రూ.150/-

శ్రీసత్యనారాయణస్వామి వ్రతం (ఒక్కరు లేదా దంపతులు) రుసుము రూ.300/-

శ్రీ స్వామివారి వ్రతం (స్పెషల్‌) (ఒక్కరు లేదా దంపతులు) రుసుము రూ.700/-

స్వామివారి విశిష్ట వ్రతం (ఒక్కరు లేదా దంపతులు) రుసుము రూ.1,500/-

స్వామివారి నిత్యకళ్యాణం (ఒక్కరు లేదా దంపతులు) రుసుము రూ.1,000/-

శ్రీ సీతారాముల పట్టాభిషేకం ( పునర్వసు నక్షత్రం రోజున రామాలయంలో) (ఒక్కరు లేదా దంపతులు) రుసుము రూ.116/-

శ్రీస్వామివారి పవళింపు సేవ (ఒక్కరికి) రుసుము రూ.50/-

స్వామివారి లక్ష పత్రిపూజ (ఒక్కరు లేదా దంపతులు) రుసుము రూ.2,500/-

అమ్మవారికి లక్ష కుంకుమార్చన (ఒక్కరు లేదా దంపతులు) రుసుము రూ.2,500/-

సత్యనారాయణస్వామికి అభిషేకం (మఖ నక్షత్రం రోజున) (ఒక్కరు లేదా దంపతులు) రుసుము రూ.3000/-

చండీ హోమం (ఒక్కరు లేదా దంపతులు) రుసుము రూ.558/- (ప్రతి శుక్రవారం)

ప్రత్యంగిరా హోమం (ఒక్కరు లేదా దంపతులు) రుసుము రూ.558/- (ప్రతి పౌర్ణమికి)

స్వర్ణ పుష్పార్చణ (ఒక్కరు లేదా దంపతులు) రుసుము రూ.3000/- (ప్రతి ఏకాదశికి)

వేద ఆశీర్వచనం (ఒక్కరు లేదా దంపతులు) రుసుము రూ.500/-

గోపూజ (ఒక్కరు లేదా దంపతులు) రుసుము రూ.116/-

రుసుములలో మార్పు ఉండవచ్చు.

Post a Comment

0 Comments