Ad Code

Responsive Advertisement

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము ఆలయ వేళలు - సింహాచలం.



ఉదయం 6.30 నుంచి 11.30 వరకు సర్వదర్శనం

ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు రాజభోగం సందర్భంగా అరగంట పాటు దర్శనాలు నిలుపుదల చేస్తారు.

మధ్యాహ్నం 12 నుంచి 2.30 వరకు సర్వదర్శనం

మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు పవళింపు సేవ. దర్శనాలు ఉండవు

సాయంత్రం 3 నుంచి రాత్రి 7 వరకు సర్వదర్శనం

రాత్రి 7 నుంచి 8.30 వరకు ఆరాధన. దర్శనాలు లభించవు.

రాత్రి 8.30 నుంచి 9 వరకు సర్వదర్శనం

రాత్రి 9.00 పవళింపు సేవ జరిగి తలుపులు మూసివేస్తారు.

శ్రీ సింహాచల వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి సేవల వివ‌రాలు

అష్టోత్తర శతనామార్చన రుసుము రూ.200/-

స్వామివారికి సహస్త్రనామార్చన ఉ|| 5గం||ల నుంచి 5.45 ని||ల వరకు రుసుము రూ.500/-

అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన రుసుము : రూ.50/-

కప్పస్థంభం ఆలింగనం రుసుము : రూ.25/-

గోపూజ రుసుము రూ.50/-

స్వామివారి నిత్యకళ్యాణం ఉ||9.30 ని||ల నుంచి 10.30 ని||ల వరకు రుసుము రూ.1000/-

గరుడ సేవ రుసుము రూ.500/-

స్వర్ణ పుష్పార్చన (ప్రతి గురువారం ఉ||7 గం||ల నుంచి 8గం||ల వరకు) రుసుము రూ.2116/-

అమ్మవారికి లక్ష కుంకుమార్చన రుసుము రూ.2000/-

స్వామివారికి లక్ష తులసీ పూజ రుసుము రూ.2000/-

శాశ్వత లక్ష కుంకుమార్చన రుసుము రూ.20,000/-

శాశ్వత లక్ష తులసీ పూజ రుసుము రూ.20,000/-

నిత్యపూజ, భోగ కైంకర్యం రుసుము రూ.10,000/-

స్వామివారి శాశ్వత నిత్యకళ్యాణం రుసుము రూ.10,000/-

శాశ్వత గరుడ సేవ రుసుము రూ.5000/-

సహస్త్ర దీపాలంకరణ ( ప్రతి శనివారం సా||5.30 ని||ల నుంచి 6.30 ని||ల వరకు) రుసుము రూ.250/-

సుదర్శన నరసింహ యాగం ( ప్రతినెల స్వాతి నక్షత్రం రోజున) రుసుము రూ.2500/-

శ్రీ లక్ష్మీనారాయణ వ్రతం రుసుము రూ.100/-

రుసుములలో మార్పు ఉండవచ్చు.

Post a Comment

0 Comments