Ad Code

Responsive Advertisement

భగినీ హస్తభోజనం అంటే ఏమిటి ?




  • భగినీ అంటే తోబుట్టువు అయిన సోదరి అని అర్ధం.
  • సోదరి చేతి వంటను తినడం భగినీ హస్తభోజనం.
  • అన్నచెల్లెల అనురాగానికి ఈ పర్వం అద్దంపడుతుంది.
  • కార్తీక శుక్ల విదియనాడు ఈ పర్వం వస్తుంది.
  • వేదాలలో ప్రస్తావితమైన యముడు, యమునల మధ్య ఉన్న సహోదర  ప్రేమ ఈ పర్వానికి పునాది.
  • ఈ రోజు అన్నతముళ్లు సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనం తినాలి. 

Post a Comment

0 Comments