Ad Code

Responsive Advertisement

కార్తీక మాసంలో తప్పకుండా చేయవలసిన పనులు ?





  • సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. కార్తీక మాసం లో చంద్రకిరణాలు సోకిన నీటిలో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది
  • నదీస్నానం ఉత్తమ ఫలితం ఇస్తుంది, అనారోగ్యాల వల్ల స్నానం చేయడం కుదరకపోతే శివుణ్ణి మనసులో స్మరించి మానస స్నానం చేయాలి.
  • దేవుని వద్ద దీపం వెలిగించాలి , కార్తీక మాసంలో దీపారాధన చేస్తే ఏడాది పొడవునా చేసిన ఫలితం వస్తుంది. 
  • కార్తీకపౌర్ణమి నాడు అయిన తప్పకుండా దీపారాధన చేయాలి.
  • మనకు ఉన్నంతలో ఇతరులకు దానం చేయాలి.
  • కార్తీక పురాణం రోజు చదవాలి.
  • పెద్దఉసిరి, తులసి, మామిడి, జమ్మి మొదలైన దేవావృక్షాలు వున్నా వనం లో వనభోజనాలు చేయాలి.
  • ఉసిరి చెట్టు మొదటిలో విష్ణు స్వరూపమైన సాలిగ్రామాని  పూజించాలి.


Post a Comment

0 Comments