Ad Code

Responsive Advertisement

రావిచెట్టుకు, వేపచెట్టుకు పెళ్లి చేస్తారు ఎందుకు ? || Marriage for Neem and Peepal Tree ?


  • రావిచెట్టు మన శరీరంలోని ఆహారనాళానికి, వేపచెట్టు శ్వాసనాళానికి సంకేతం.
  • వేపచెట్టు గాలి, పువ్వు, ఆకు ప్రతిదీ శ్వాస క్రియను క్రమబద్ధం చేస్తాయి.
  • రావిచెట్టుకు అశ్వత్థ  వృక్షమని పేరు. ఆయుర్వేదంలో రావిచెట్టు బెరడు నుంచి తయారు చేసిన అశ్వత్థ భస్మం ఆహారనాళాన్నీ శుభ్రపరచి జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
  • మానవ శరీరంలో ఆహార, శ్వాసనాళాలు రెండు కలసి ఉంటాయి. ఆ రెండు సక్రమంగా పనిచేసినపుడే పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది.మిగిలిన అన్ని బాగాలకంటే అవి రెండు ముఖ్యమైనవి.
  • అందుకే రావి, వేప చెట్లు రెండూ కలసి ఉన్నపుడు మాత్రమే పెళ్లి చేస్తారు. ఇది మన సంప్రదాయంలో ఆరోగ్య రహస్యం.

Post a Comment

0 Comments