Ad Code

Responsive Advertisement

మత్య్స ద్వాదశి || Matysa Dwadashi


  • మార్గశిర్ష మాసం శుక్ల పక్షంలో పన్నెండవ రోజున మత్స్య ద్వాదశిని  ఆచరిస్తారు.
  • ఈ రోజున విష్ణువుని మత్య్స అవతారంలో పూజిస్తారు.
  • ఇది శ్రీ మహా విష్ణువు యొక్క మొదటి అవతారం.
  • విష్ణువుని షోడశోపచారాలతో పూజించి, బ్రాహ్మణులకు దానం ఇస్తారు.
  • మనదేశం లో మత్స్య అవతారంలో ఉన్న ఆలయం చిత్తూరు జిల్లాలో ఉంది. అది  నాగలాపురంలో ఉన్న వేదనారాయణ స్వామి ఆలయం. 
2020 : డిసెంబర్ 26.

Post a Comment

0 Comments