Ad Code

Responsive Advertisement

సౌభాగ్య వ్రతం



  • పాల్గుణ శుద్ధ తదియ రోజున సౌభాగ్యవ్రతాన్ని చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది.
  • ఈ రోజు లక్ష్మీనారాయణులని కానీ, శివపార్వతులని కానీ, షోడశోపచారాలతో పూజించాలి.
  • ఈ రోజు మధ్యాహ్నం భుజించి, రాత్రి ఉపవాసం ఉండాలి.
  • ఈనాటి రాత్రి పవిత్రంగా గడపాలి.
  • ఈ వ్రతాన్ని స్త్రీలైన, పురుషులైనా చేయవచ్చు.
  • ఈ వ్రతం చేయడం వల్ల దారిద్య్రం తొలగిపోతుంది.సకల సంపదలు కలుగుతాయి.  

Post a Comment

0 Comments