Ad Code

Responsive Advertisement

పుష్య పౌర్ణమి




  • పుష్యపౌర్ణమికే పౌషి అని పేరు 
  • ఈ రోజు వస్త్ర దానం చేయడం మంచిది
  • నువ్వులు దానంగా ఇవ్వడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు
  • ఈ రోజు నది స్నానం చేయడం, ముఖ్యంగా ప్రయాగ సంగమంలో (గంగ, యమునా, సరస్వతి నదులు కలియు చోటు) వల్ల మంచి జరుగుతుంది అని నమ్ముతారు.
  • ఈ రోజు శాకాంబరీ అమ్మవారి జయంతిని కూడా జరుపుకుంటారు 
  • కృష్ణ మందిరాలలో పుష్య అభిషేక్ యాత్ర కూడా నిర్వహిస్తారు.
2020 : జనవరి 10. 


Post a Comment

0 Comments