Ad Code

Responsive Advertisement

తిలచతుర్థి



  • మాఘమాసంలో వచ్చే శుద్ధ చతుర్థిని 'తిలచతుర్థి' అంటారు.
  • ఈ వ్రతానికి సాయంకాలం చవితి ముఖ్యం.
  • ఈ రోజు గణపతిని పూజించాలి.
  • నువ్వులతో వండిన పదార్ధాన్ని నివేదించాలి. 
  • నువ్వులతో హోమం చేయాలి, రాగి పంచపాత్రను నువ్వులతో నింపి బ్రాహ్మణుడికి దానం చేయాలి.
  • అతనికి తిలలతో చేసిన పదార్థంతో భోజనం పెట్టాలి.
  • నువ్వులతో చేసిన వాటిని స్వయంగా తినాలి. 
  • ఈ విధంగా అయిదు 'చవితి' లు అంటే ఆషాడ శుద్ధ చవితి వరకు చేయాలి. 
  • ఆ తరువాత పూజించిన గణపతి మూర్తిని బ్రాహ్మణునికి దానం చేయాలి. దీనినే  వరాహపురాణం ' అవిఘ్నకరవ్రతం' అంటోంది.


సగరుడు అశ్వమేధయాగానికి ముందు, శివుడు త్రిపురాసుర సంహారానికి ముందు, శ్రీ మహావిష్ణువు సముద్ర మధనానికి ముందు ఈ వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది. 


Post a Comment

0 Comments