Ad Code

Responsive Advertisement

పుత్రగణపతి వ్రతం

 పాల్గుణ శుద్ధ చవితినాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి అని శాస్త్రవచనం. 

ఈ రోజున గణపతిని  పూజించడం వల్ల పుత్ర సంతానం కలుగుతుంది అని చెబుతారు. 

పుత్రులను ప్రసాదిస్తుంది కాబట్టే ఈ వ్రతానికి పుత్రగణపతి వ్రతం అని పేరు. 

వినాయక చవితి రోజు చేసే పూజ ఈ రోజు కూడా చేస్తారు. 


2021 : మార్చి  17.  

Post a Comment

0 Comments