Ad Code

Responsive Advertisement

మనోరథ చతుర్థి.



  • ఫాల్గుణ శుద్ధ చవితి మనోరథ చతుర్థి అని అంటారు. 
  • ఈ మాసంలో మొదలుపెట్టి 12 నెలలపాటు (శుద్ధ చవితినాడు) ఈ వ్రతాన్ని ఆచరించాలి అని మత్య్సపురాణం చెబుతోంది.
  • పన్నెండు నెలల తరువాత, పూజించబడిన సువర్ణ గణపతిని బ్రాహ్మణునికి దానం చేయాలని ఈ వ్రతంవల్ల ఎలాంటి కోరిక అయినా నెరవేరుతుంది పురాణవచనం. 
2021 : మార్చి  17. 

Post a Comment

0 Comments