Ad Code

Responsive Advertisement

మహాశివరాత్రి రోజు ఏమి చేయాలి ?



  • పరమ శివునికి ప్రధానమైన పర్వదినం మహాశివరాత్రి.
  • ఈ మహాశివరాత్రి విధులలో పగలు ఉపవాసం, రాత్రి జాగరణ చేయడం ముఖ్యమైనవి.
  • ఈ రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి, అవకాశం ఉంటే నదిలోకాని, సముద్రంలోకాని పుణ్యస్నానం చేయడం మంచిది.
  • శివాలయానికి వెళ్లి పరమేశ్వరుని దర్శించాలి.
  • ఇంట్లో కాని, శివాలయంలో కాని స్వామికి అభిషేకం చేసి, అష్టోతర శతనామాలతో అర్చించాలి.
  • ఓం నమఃశివాయ అనే మంత్రం స్మరిస్తూ ఉండాలి
  • ఈ విధంగా పూజించాక, ఆ రోజు ఉపవసించి జాగారం చేయాలి.
  • జాగారం అంటే రాత్రంతా శివప్రార్థనలతో, శివగాథలతో, భజనలతో గడపాలి.
  • మరుసటి రోజు స్నానం చేసి మళ్ళి శివుడిని పూజించాలి.
  • వీలైతే దానాలు చేయవచ్చు. 

Post a Comment

0 Comments