Ad Code

Responsive Advertisement

శివుడు అంటే ? || Lord Shiva Means





  • ఉపకారం చేయడం తప్ప మరో పరమార్ధం తెలియనివాడు అని శివశబ్దానికి అర్ధం.
  • శివుడు అంటే ఏ నియమాలు పెట్టకుండా చేసిన ప్రతిసేవను ప్రేమతో స్వీకరించి అనుగ్రహం కురిపిస్తాడు.
  • భక్తులకు ఎటువంటి పరీక్షలు పెట్టడు
  • శివుడు అంటే మంగళం 
  • సదాశివుడు అంటే ఎప్పుడు మంగళం చేకూర్చేవాడు.
  • ఎప్పుడూ అమంగళం తలపెట్టని రూపానికే శివుడు అని పేరు. 

Post a Comment

0 Comments