Ad Code

Responsive Advertisement

సప్త పుణ్యములు


మనస్సు చేసిన పుణ్యం : దేవుని యందు భక్తి ఉండుట.

నోరు చేసిన పుణ్యం : దేవుని నామము ఉచ్చరించుట.

చేతులు చేసిన పుణ్యం : దేవుని పూజించుట.

కాళ్లు చేసిన పుణ్యం : దేవాలయమునకు పోవుట 

కన్నులు చేసిన పుణ్యం : దేవుని చూచుట.

చెవులు చేసిన పుణ్యం : దేవుని కథలు వినుట 

శిరస్సు చేసిన పుణ్యం : దేవునికి నమస్కరించుట 

Post a Comment

0 Comments