Ad Code

Responsive Advertisement

మత్య్స జయంతి

  • విష్ణు భగవానుడు సత్య యుగంలో ధరించిన మొదటి అవతారం మత్య్స అవతారం.
  • సోమకుడిని నుంచి వేదాలను కాపాడడం కోసం స్వామి వారు మత్య్స అవతారం ధరించారు.
  • దీనిని చైత్ర మాసం శుక్ల పక్షంలో మూడవ రోజు జరుపుకుంటారు.
  • ఈ రోజులలో దేశవ్యాప్తంగా చైత్ర నవరాత్రులు జరుగుతుంటాయి.
  • విష్ణు ఆలయాలలో పూజలు నిర్వహిస్తారు.
  • ఇస్కాన్ ఆలయాలలో వైభవంగా మత్య్స జయంతి జరుగుతుంది.
  • మత్య్స అవతారంలో స్వామి వారికీ వున్నా ఆలయం, నాగలాపురంలోని వేద నారాయణ స్వామి ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది.
ఈ రోజు ఏమి చేయాలి ?
  • ఈ రోజు భక్తులు  విష్ణు ఆలయాన్ని దర్శిస్తారు 
  • ఈ రోజు భక్తులు ఉపవాసం ఉంటారు.
  • ఈ రోజు మత్య్స పురాణం, విష్ణు సహస్రనామాలు పఠించడం మంచిది.
2021 : ఏప్రిల్ 15.


Post a Comment

0 Comments