Ad Code

Responsive Advertisement

మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి ?



  • ఈ రోజు జరుపుకోవడం వల్ల మన జాతకంలోని క్షీణ చంద్ర దోషాల తీవ్రత తగ్గు ముఖం పడుతుంది.
  • సంతానలేమి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
  • మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
  • వృత్తికి సంబందించిన అవరోధాలలో మార్పు కలుగుతుంది.
  • దీర్ఘ కాలిక అనారోగ్య సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. 

Post a Comment

0 Comments