Ad Code

Responsive Advertisement

వామన ద్వాదశి


  • వామన ద్వాదశిని చైత్రమాసం శుక్లపక్షం తృతీయ రోజు జరుపుకుంటారు.
  • వామన అవతారం విష్ణు అవతారాలలో ఐదవ అవతారం.
  • అదితి, కశ్యపులకి పుట్టిన వామనుడు, దేవతల రాజైన ఇంద్రుడి తమ్ముడిగా భావిస్తారు. 
  • ఆయన సాధారణంగా మరుగుజ్జుగా కన్పిస్తూ, ఒక చేతిలో కలశం, మరో చేతిలో గొడుగుతో ఉంటారు. 
  • భాగవత కథల ప్రకారం,విష్ణుమూర్తి స్వర్గలోకంపై ఇంద్రుడి అధికారాన్ని నిలబెట్టడానికి, బలి అనే రాజు గెలిచిన ఇంద్రున్ని తిరిగి తన స్థానంలో కూర్చోబెట్టడానికి వామనుడి అవతారం ఎత్తాడు.

ఏమి  చేయాలి ?

  • ఉదయాన్నే స్నానం చేసి విష్ణు ఆలయాన్ని దర్శించాలి
  • వీలయితే ఉపవాసం ఉండవచ్చు 
  • జాగరణ చేస్తూ విష్ణు సహస్రనామాలు, విష్ణు కథలు పారాయణం చేయవచ్చు.
2020 : 5,ఏప్రిల్.

Post a Comment

0 Comments