ఈ యాత్ర ఆషాడ శుక్ల విదియ రోజున మొదలవుతుంది. ఈ యాత్రను చూడటానికి ప్రపంచ నలుమూలల నుండి భక్తులు వస్తారు. ఈ యాత్రలో ముఖ్యమైన తేదీలు.
జగన్నాధుని రథయాత్ర - జులై 12.
చందన యాత్ర (అక్షయ తృతీయ రోజు ) - మే 15
స్నాన పూర్ణిమ (జ్యేష్ట పూర్ణిమ ) - జూన్ 24.
నేత్రో ఉత్సవం ( పదిహేను రోజుల జ్వరం తరువాత స్వామివారి దర్శనం ) - జులై 09.
రథయాత్ర మొదలు -జులై 12.
హీరా పంచమి( గుండిచ ఆలయంలో జరుగుతుంది రథయాత్ర మొదలైన తరువాత ఐదవ రోజు ) - జులై 16.
బాహుదా యాత్ర ( తొమ్మిది రోజుల తరువాత గుండిచ ఆలయం నుండి తిరుగు ప్రయాణం) - జులై 20.
సున బేష - జులై 21
నీలాద్రి బిజె - జులై 23.

0 Comments