Ad Code

Responsive Advertisement

సూర్యగ్రహణం నియమాలు


గ్రహణాలు ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటాయి. అవి సంపూర్ణ, అంగుళీయక, సంకర , పాక్షికం అని వాటి పేర్లు.

చేయాల్సినవి :
  • గ్రహణం పట్టడానికి ముందు, వెనుక కూడా స్నానం చేయడం మంచిది
  • గ్రహణం విడిచిపెట్టిన తరువాత స్నానం చేయాలి.
  • గ్రహణ సమయంలో ఆహారం వండడం, తినడం నిషిద్ధము.
  • ఈ సమయంలో రాజస, తామసిక శక్తిని కలిగి ఉండే కాంతి కిరణాలు నెలకు సోకుతాయి,కావున ఈ సమయంలో వండే ఆహారాన్ని భుజించడం వల్ల అనారోగ్యం కలుగుతుంది.
  • ఈ సమయంలో జీర్ణశక్తి కూడా లోపిస్తుంది.
  • ఈ సమయంలో దాహం కూడా సహజంగా పుట్టదు.
  • గర్భిణీలు, పసిపిల్లలు భోజన విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
  • నిల్వ ఉండే ఆహారం మీద దర్భపుల్లలు వేసి ఉంచడం మంచిది
  • గ్రహణ సమయంలో దానం చేయడం మంచిది
  • గ్రహణం తరువాత శివాలయం దర్శించవచ్చు. 
  • గ్రహణ సమయంలో ధ్యానం,జపం యోగ వంటివి చేసుకోవచ్చు , స్తోత్ర పారాయణాలు చేయవచ్చు.

చేయకూడనివి :
  • సూర్య గ్రహణాన్ని నేరుగా చూడకూడదు.
  • దేవత విగ్రహాలకు పూజలు, వ్రతాలు  నిషిద్ధము 
  • మాములుగా గ్రహణంతో కలిపి మూడురోజుల పాటు శుభకార్యాలు చేయరు. 

ఈ నెల(అక్టోబర్ ) 25 న సూర్యగ్రహణం వస్తుంది. 

ప్రారంభ సమయం : మధ్యాహ్నం 2.28 గంటలకు 

ముగింపు సమయం : సాయంత్రం 6.32 వరకు 


గ్రహణ దోషం వున్నా రాశులు : తుల, మీనం, వృశ్చికం, కర్కాటకం

Post a Comment

0 Comments