Ad Code

Responsive Advertisement

దశావతార వ్రతం



  • భాద్రపద శుద్ధ దశమి రోజు దశావతార వ్రతాన్ని ఆచరించాలి.
  • ఈ రోజున ఉపవాసం వుండి విష్ణుమూర్తి దశావతారాలు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ,వామన, మొదలుగాగల దశావతార రూపాలను పూజించాలి.
  • పూజానంతరం దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు యివ్వాలి. 
  • వ్రతం  రోజున పూర్తి నిరాహారంగా వుండలేనివారు పూజానంతరం అల్పాహారాన్ని తీసుకోవచ్చు.  
2022 : సెప్టెంబర్ 05 

Post a Comment

0 Comments