Ad Code

Responsive Advertisement

వినాయక చవితి

 

  • భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి జరుపుకుంటారు 
  • విఘ్నలు తొలగి పోవడానికి గణపతిని పూజించడం వేదకాలం నుండి వస్తున్న ఆచారం 
  • ఈ రోజు మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని విధివిధానంగా పూజించాలి.
  • ఈ పూజలో 21 రకాల పత్రులతో స్వామిని పూజించడం తప్పనిసరి 
  • గణేశపూజలో పూలకంటే పత్రికే ప్రాధాన్యం ఎక్కువ. 
2022 తేదీ : ఆగష్టు 31.

Post a Comment

0 Comments