Ad Code

Responsive Advertisement

నవరాత్రి తేదీలు || నవరాత్రి కేలండర్ 2022

సెప్టెంబర్  26 నుంచి నవరాత్రులు ప్రారంభకానున్న నేపథ్యంలో 9 రోజుల పాటు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. అక్టోబరు 05న దసరా లేదా విజయ దశమి జరుపుకుంటారు. నవరాత్రి సమయంలో భక్తులు దుర్గాదేవి 9 రూపాలను ఆరాధిస్తారు.



సెప్టెంబర్  26, మొదటి రోజు- ప్రతిపాద, ఘటస్థాపాన, శైలిపుత్రి పూజ

సెప్టెంబర్  27, రెండో రోజు- ద్వితీయ,  బ్రహ్మచారిణి పూజ

సెప్టెంబర్ 28, మూడోరోజు- తృతీయ,  చంద్రఘంటా పూజ

సెప్టెంబర్ 29, నాలుగో రోజు- చతుర్థి, కుష్మాండ పూజ,  ఉపాంగ లలిత వ్రతం 

సెప్టెంబర్ 30, ఐదో రోజు- పంచమి, స్కంద మాతా పూజ, సరస్వతి ఆవాహనం

అక్టోబరు 01, ఆరో రోజు- షష్ఠి, కాత్యాయని పూజ, సరస్వతి పూజ

అక్టోబరు 02, ఏడో రోజు- సప్తమి, కాళరాత్రి పూజ

అక్టోబరు 03, ఎనిమిదో రోజు- అష్ఠమి, దుర్గాష్టమి, మహా గౌరి పూజ, సంధి పూజ, మహా నవమి

అక్టోబరు 04, తొమ్మిదో రోజు- నవమి, ఆయుధ పూజ, నవమి హోమం, నవరాత్రి పరాణ, విజయ దశమి.

Post a Comment

0 Comments