Ad Code

Responsive Advertisement

నవరాత్రి తొమ్మిది రోజులు ఏమి చేయాలి ? ఏమి చేయకూడదు ?

 ఈ నవరాత్రి తొమ్మిది రోజులు చాలా  ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. 


ఏమి చేయాలి :

  • రోజు స్నానం చేసి , ఉతికిన బట్టలు ధరించాలి
  • సంకల్పం చెపుకోవాలి 
  • అమ్మవారికి సంబంధించిన గ్రంధాలు చదవాలి. ఉదా - దేవి భాగవతం 
  • తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి 
  • ఈ రోజులులో  స్వీయ నియంత్రణ , క్రమశిక్షణ, ఆధ్యాత్మిక జ్ఞానం వైపు అడుగులు వేయాలి .
  • ఉదయం పూట ఉపవాసం ఉంది, సూర్యాస్తమయం తరువాత ఆహారం తీసుకోవాలి.
  • పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు పండ్లు లేదా పాలు తీసుకోవచ్చు.
  • ఈ రోజులలో సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలి.
  • ఈ తొమ్మిది రోజులు వివిధ రూపాలలో అమ్మవారిని పూజించాలి.


ఏమి చేయకూడదు 

  • తామసిక ఆహారం తీసుకోకూడదు (అల్లం, ఎర్రగడ్డలు)
  • పొగ త్రాగడం ,మందు తాగడం లాంటివి చేయకూడదు 
  • గోళ్లు, జుట్టు కత్తిరించకూడదు 
  • ఎవరిని నొప్పించవద్దు, మాటలతో బాధపెట్టవద్దు.

Post a Comment

0 Comments