Ad Code

Responsive Advertisement

శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 - కడ్తాల్

ఈ ఆలయం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ గ్రామంలో వెలసింది. స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 23 నుండి ప్రారంభం కానున్నాయి. 


సేవల వివరాలు : 


ఫిబ్రవరి 23 - స్వస్తి , పుణ్యాహవచనం , అఖండ దీపారాధన , ధ్వజారోహణం , అంకురార్పణ


ఫిబ్రవరి  24 -  అమ్మవారికి పూజలు, ఎదురుకోలు (రాత్రి)


ఫిబ్రవరి  25 - కల్యాణోత్సవం , అగ్నిగుండాలు (తెల్లవారు జామున )


ఫిబ్రవరి  26 - పుష్ప మాల సేవ , చిన్న తేరు , విష్ణు సహస్రనామ పారాయణం 


ఫిబ్రవరి  27 - కుంకుమార్చన , పెద్ద తేరు 


ఫిబ్రవరి  28 - దొపోత్సవం 


మార్చి 01 - చక్ర తీర్థం, గరుడ సేవ , నాగవళ్లి. 

Post a Comment

0 Comments