Ad Code

Responsive Advertisement

శ్రీ వేణుగోపాల స్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాలు 2021 - హంసలదీవి

 ఈ ఆలయం కృష్ణ జిల్లా హంసలదీవి గ్రామంలో వెలసింది. ఈ నెల 25 వ తేదీ నుండి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 


ఫిబ్రవరి 25 - స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడిని చేయుట 


ఫిబ్రవరి 26 - స్వామి వారి కళ్యాణం


ఫిబ్రవరి  27 - సింధు స్నానాలు 


ఫిబ్రవరి  28 - పవళింపు సేవ 

Post a Comment

0 Comments