Ad Code

Responsive Advertisement

శ్రీ భీమేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం 2021 - ద్రాక్షరామం

ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్య సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి కల్యాణ  వివరాలు



ఫిబ్రవరి  23

ఉదయం 5.35 - కల్యాణ మూర్తులకు ఆహ్వానం
9.15  - భీమేశ్వరుడికి రుద్రాభిషేకం
సాయంత్రం  3.30 - అంకురార్పణం, ధ్వజారోహణం
5.00 - నంది వాహనం
రాత్రి  10.26 - స్వామి వారి కళ్యాణం

ఫిబ్రవరి 24

గరుడవాహనం

ఫిబ్రవరి 25

సర్వ వాహనములతో నగరోత్సవం
సద్యశం

ఫిబ్రవరి 26

రథోత్సవం
ఆస్థాన పూజ

ఫిబ్రవరి 27

వసంతోత్సవం, నాక బలి, చక్ర స్నానం

ఫిబ్రవరి 28

తెప్పోత్సవం

మార్చి  01

ఫుష్ప ఉత్సవం



Post a Comment

0 Comments