Ad Code

Responsive Advertisement

ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి ?

 


  • ఇల్లు శుచిగా, శుభ్రంగా ఉండాలి. 
  • ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి.  
  • పురుటి స్త్రీని విడిగా ఉంచాలి. 
  • తులసి, నిమ్మ, వేపవంటి చెట్లు ఇంటి ఆవరణలో  ఉండాలి. 
  • ఇంట్లో రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత మొదలగు గ్రంథాలను ఉంచుకొని, వాటిని పారాయణం చేయాలి.

Post a Comment

0 Comments