Ad Code

Responsive Advertisement

ఆశ్వయుజ మాసం

 


  • చాంద్రమానంలో ఆశ్వయుజ మాసం ఏడవ నెల
  • ఈ మాసంలో పౌర్ణమినాడు చంద్రుడు అశ్విని నక్షత్రానికి సమీపంలో సంచరిస్తుంటాడు అందుకే ఈ మాసం ఆశ్వయుజమాసంగా పిలవబడుతుంది.
  • నాలుగవ ఋతువైన శరదృతువు ఈ మాసంలో ప్రారంభం అవుతుంది.
  • ఈ మాసంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి.
  • ఈ మాసంలో పరాశక్తి పూజింపబడే మొదటి తొమ్మిది రోజులు నవరాత్రులుగా పిలుస్తారు.
  • ఈ రోజులలో దేవీస్వరూపాలను పూజించడం జరుగుతుంది.
  • శ్రీరామచంద్రుడు ఆశ్వయుజమాసంలో అమ్మవారిని ఆరాధించిన తరువాతనే లంక ప్రయాణాన్ని ప్రారంభించి, రావణుని సంహరించాడు.
  • పాండవుల అజ్ఞాతవాస సమయంలో, అర్జనుడు కౌరవులతో పోరాడి విజయాన్ని పొందింది కూడా ఆశ్వయుజ శుద్ధ దశమి రోజునే. 

2022 తేదీలు:సెప్టెంబర్ 26 నుండి  అక్టోబర్ 25.

Post a Comment

0 Comments