Ad Code

Responsive Advertisement

శ్రీ రామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాలు 2022 - బైరెడ్డిపల్లె.

 ఈ ఆలయం చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లె గ్రామంలో ఉంది. స్వామి వారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 26 నుండి మొదలు కానున్నాయి.


వాహన సేవల వివరాలు 


సెప్టెంబర్ 26 - మంటపోత్సవం 

సెప్టెంబర్ 27 - హంసవాహన సేవ

సెప్టెంబర్ 28  - సూర్యప్రభ వాహన సేవ

సెప్టెంబర్ 29 - శేష వాహనసేవ

సెప్టెంబర్ 30 - సింహవాహన సేవ

అక్టోబర్ 01 - హనుమంత వాహనసేవ

అక్టోబర్ 02 - శ్రీ సీతారాముల కళ్యాణం, గరుడవాహన సేవ

అక్టోబర్ 03 - గజవాహన సేవ 

అక్టోబర్ 04 - రథోత్సవం 

అక్టోబర్ 05 - అశ్వవాహన సేవ 

Post a Comment

0 Comments