Ad Code

Responsive Advertisement

నవరాత్రులలో పాటించవలసిన నియమాలు

 

నవరాత్రుల తొమ్మిది రోజుల్లో దుర్గమ్మను  తొమ్మిదిరూపాలను పూజిస్తారు.అమ్మవారిని పూజించే ఈ తొమ్మిది రోజులూ కొన్ని నియమాలు పాటించాలి.


కలశ స్థాపన చేసి నియమంగా పూజలు చేసేవారు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి.


పూజ చేస్తున్న సమయంలో మధ్యలో లేవకూడదు 

దుర్గా శ్లోకాలు చదువుతున్న సమయంలో ఎవ్వరితోనూ మాట్లాడకూడదు

కచ్చితంగా శుభ్రత పాటించాలి.

పగటి పూట నిద్రించరాదు.

సాత్విక ఆహారం భుజించాలి

ఈ రోజులలో జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. 

Post a Comment

0 Comments