Ad Code

Responsive Advertisement

వర్జ్యం అంటే ఏమిటి ?

  • వర్జ్య కాలం అంటే విడువ తగిన కాలం, అశుభ సమయం.
  • అంటే వర్జ్యం వున్న సమయాన్ని విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతోంది.
  • వర్జ్యంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడంగానీ, శుభకార్యాలకి బయలుదేరడం కాని చేయకూడదు.
  • వర్జ్యంలో దైవకార్యాలు గానీ, శుభకార్యాలుగాని చేయకూడదని అంటూ వుంటారు కాబట్టి, ఆ సమయంలో దైవారాధనకి సంబంధించిన అన్ని పనులతో పాటు, శక్తి కొద్ది దానం కూడా చేయవచ్చని శాస్త్రం చెబుతోంది.
  • వర్జ్యం వున్నప్పుడు దైవనామస్మరణ , పారాయణం ,  స్తోత్ర పఠనం , సంకీర్తన ,  భజనలు మొదలైనవి చేయవచ్చని శాస్త్రం చెబుతోంది.
  • ఈ విధంగా చేయడం వలన వర్జ్యం కారణంగా కలిగే దోషాలు ఏమైనా వుంటే అవి తొలగిపోతాయనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

Post a Comment

0 Comments