Ad Code

Responsive Advertisement

దర్భలు ఎందుకు పవిత్రం ?


దర్భ మహావిష్ణు స్వరూపం. దర్భలో ముఖ్యంగా మూడు రకాలు వున్నాయి. కుశ అని పిలిచే దర్భను ఆపకర్మలకు, శుభకార్యాలకు కూడా ఉపయోగిస్తారు.

బర్హిసును యజ్ఞయాగాది క్రతువులో ఉపయోగిస్తారు. రైలుజాతి దర్భను గృహనిర్మాణాలకు వాడతారు.

దర్భ అతిసారం వంటి రోగాలకు ఔషధం.గ్రహణ కాలంలో ఇంటిలోని వస్తవులు అన్నిటి పైన దర్భలు వేస్తారు.

గ్రహణ సమయంలో భూమికి చేరే హానికరమైన విష కిరణాలూ దర్భ పైన పనిచేయవు అని పరిశోధనలో తేలింది.

Post a Comment

0 Comments