Ad Code

Responsive Advertisement

ఉజ్జయినిలో భస్మాభిషేకం


  • ప్రభాతవేళలో ఉజ్జయిని మహాకాళేశ్వరునికి భస్మాభిషేకం జరుగుతుంది.
  • గర్భాలయంలో భస్మ ఆరతి ప్రారంభమవుతుంది అనే సూచనగా శంఖధ్వనం వినబడుతుంది
  • నిండుగా నదీజలాలతో తడిసిన శివలింగంపై  భస్మాభిషేకం చేస్తారు.
  • వస్త్రంలో మూట కట్టిన భస్మం శివలింగంపై జలజల రాలిపడుతూ ఉంటుంది.
  • కాళేశ్వర లింగం నిండా భస్మం పరుచుకుంటుంది.
  • ఒత్తుగా భస్మంలో మునిగిపోయిన కాళేశ్వర లింగానికి చందనం, కుంకుమ వంటివాటితో కిరీటం, త్రిపురాండాలు,కన్నులు,ముక్కు, నోరు తీర్చిదిద్దుతారు.
  • చివరిగా హారతి ఇస్తారు.

   

Post a Comment

0 Comments