Ad Code

Responsive Advertisement

తులసి ప్రాముఖ్యత



  • మన సంప్రదాయంలో 'తులసి' చెట్టుకు విశిష్టమైన స్తానం ఉంది. తులసి చెట్టు లేని ఇల్లు ఉందిఅంటే అతిశయోక్తి కాదు. 
  • ప్రతి రోజు స్నానం చేసి తులసి చెట్టు ముందు దీపం వెలిగించి, ప్రదక్షిణాలు చేసి, నమస్కరించడం హిందూ స్త్రీల సంప్రదాయం.
  • తెల్లంచురెమ్మ కలిగిన దాని లక్ష్మీతులసి, నల్లదాని కృష్ణతులసి, నీలిరంగు ఉన్నదాని రామతులసిగా పిలుస్తారు. 
  • తులసి చెట్టు మూలంలో అని తీర్థాలు, మధ్యలో సమస్తదేవతలు, పైభాగంలో నాలుగు వేదాలు ఉంటాయి అని అంటారు.
  • మనం గుడిలో సేవించే  తీర్థంలో కూడా తులసి దళాలు ఉంటాయి. తులసి దళాలు ఉన్న నీటిలో బాక్టీరియా నశించి నీరు శుద్ధి  అవుతుంది.
  • క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి  సహిత శ్రీ మహావిష్ణువు ని ఆరాదిస్తే సకల పాపాలు తొలగి అభిష్టాలు నెరవేరుతాయి.

Post a Comment

0 Comments