Ad Code

Responsive Advertisement

శ్రీ అక్కకొండ లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు - 2020

నిర్మల్ జిల్లా కడెం మండలం అటవీ ప్రాంతంలో గోదావరి నది కొండ గుహలో వెలసిన శ్రీ అక్కకొండ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహోత్సవాలు ఫిబ్రవరి 5  నుంచి జరగనున్నాయి

వాహన సేవల వివరాలు

ఫిబ్రవరి  5 - ఉత్సవరంభ స్నాపనం, స్వామి వారికీ పల్లకి సేవ, భీష్మ ఏకాదశి

ఫిబ్రవరి  6 - ధ్వజారోహణ, ఎదురుకోలు, అగ్ని ప్రతిష్ట, కల్యాణ మహోత్సవం

ఫిబ్రవరి  7 - కుంకుమార్చన, బలిహరణం, నిత్యా హోమం

ఫిబ్రవరి  8 - అభిషేక అలంకరణ, అర్చన,నిత్యా హోమం,సుదర్శన నరసింహ హోమం

ఫిబ్రవరి  9 - రథోత్సవం, జాతర

ఫిబ్రవరి  10 - చక్ర స్నానం, మహా పూర్ణాహుతి

ఫిబ్రవరి  11 - పవిత్ర హోమం

Post a Comment

1 Comments