Ad Code

Responsive Advertisement

కొండమీద రాయుడి బ్రహ్మోత్సవాలు 2020 - దేవరకొండ

బ్రహ్మోత్సవాలు  ఫిబ్రవరి 3 న ప్రారంభంకానున్నాయి.

వాహనసేవల వివరాలు :

ఫిబ్రవరి 3 - ఫుష్పపల్లకి సేవ
ఫిబ్రవరి 4 - సింహ వాహనం
ఫిబ్రవరి 5 - శేష వాహనం
ఫిబ్రవరి 6 - హనుమ వాహనం
ఫిబ్రవరి 7 - గరుడ వాహనం
ఫిబ్రవరి 8 - గజవాహనం,కల్యాణోత్సవం
ఫిబ్రవరి 9 - రథోత్సవం, సూర్యప్రభ వాహనం
ఫిబ్రవరి 10 - అశ్వ వాహనం
ఫిబ్రవరి 11 - హంస వాహనం

Post a Comment

0 Comments