Ad Code

Responsive Advertisement

శ్రీ మోపిదేవి సుబ్రమణ్య ఆలయం - మోపిదేవి

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ షణ్ముఖ దేవాలయాల్లో ఒకటి మోపిదేవిలోని సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం.



దర్శన వేళలు :

ఉదయం 6.00  నుండి మధ్యాహ్నం 01.30  వరకు

సాయంత్రం 4.00  నుండి  రాత్రి 8.00 వరకు

ప్రతి రోజు సాయంత్రం 05.30   స్వామివారికి రజిత బిల్వార్చన జరుగుతుంది

6.30  - పంచ హారతులు, చతుర్వేద స్వస్తి

07.00 -  ఉంజల్ సేవ

ప్రతి నిత్యం అన్నదానం జరుగుతుంది.


సంతానంలేనివారు, దృష్టి, శ్రవణ దోషాలు, శారీరక దౌర్భల్యం, చర్మసంబంధ వ్యాధులతో బాధపడేవారు ఇక్కడ పాలు పోస్తే విముక్తి లభిస్తుంది. అలాగే విద్య, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. దీంతోపాటు నాగదోషం, వివాహం ఆలస్యమయ్యే యువతీ, యువకులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటారు.

ఎలా చేరుకోవాలి  : ఈ క్షేత్రం విజయవాడకు 70  కిలోమీటర్ల దూరంలో వుంది. విజయవాడ -  అవనిగడ్డ రహదారి మీద ఈ ఆలయం వుంది.

Post a Comment

0 Comments