Ad Code

Responsive Advertisement

మేడారం జాతరకు ఎలా వేలాలి ?

రైలు లేదా రోడ్ మార్గంలో వరంగల్  చేరుకోవాలి. అక్కడ నుంచి 94 కిలోమీటర్ల దూరంలో మేడారం వేలాలి.

జాతర సమయంలో వరంగల్ నుండి  ప్రత్యేక బస్సులు, ఇతర వాహనాలు అందుబాటులో ఉంటాయి.

దర్శనం :

జాతర సమయంలో రోజంతా దర్శనం ఉంటుంది. మిగతా రోజులు ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు దర్శనం చేసుకోవచ్చు. 

వసతి :

ఆ ప్రాంతంలో స్తిరకట్టడాల నిర్మాణానికి అనుమతి లేదు. కాబట్టి చెట్లు కింద వేసిన తాత్కాలిక గుడారాలలో ఉండవచ్చు.

భోజన సౌకర్యాలు :

ఆలయానికి ముందు ఉన్న దుకాణాలలో రుసుము తీసుకోని వంటలు చేసి సౌకర్యం ఉంది.

Post a Comment

0 Comments