Ad Code

Responsive Advertisement

శని త్రయోదశి విధులు




  • ఉదయాన్నే తలస్నానం చేయాలి.
  • పగలు ఉపవాసం వుంది రాత్రులు భోజనం చేయాలి.
  • మద్య, మాంసాలకు దూరంగా ఉండాలి.
  • వీలైనంత వరకు స్వయంగా శివార్చన చేయాలి.
  • ఆకలితో ఉన్నవారికి అన్నదనం చేయాలి.
  • రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవనూనెతో దీపం పెట్టాలి.
  • నువ్వుల నూనెలో ముఖం చూసుకుని ఆ నూనెను దానం చేయాలి.
  • ఎవరి వద్ద నుండి ఇనుము, ఉప్పు, నువ్వులు , నువ్వుల నూనె చేతితో తీసుకోకూడదు.
  • శని స్తోత్రం పఠించాలి.
  • జాతకంలో శని దశలు ఉన్నవారు శని పరిహారాలు చేసుకోవాలి.
  • నల్ల కాకికి, నల్ల కుక్కకు అన్నం పెట్టాలి.
  • నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు,తోలు వస్తువులు, నవధాన్యాలు దానం చేయాలి. 


Post a Comment

0 Comments