Ad Code

Responsive Advertisement

ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన ఆలయాలు

ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన ఆలయాలు



శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం - బాసర 

  • దేశంలోని సరస్వతి ఆలయాలలో ప్రముఖమైనది 
  • వసంత పంచమి పండుగకు ఈ ఆలయంలో అక్షర బ్యాసాలూ జరుగుతాయి.

నాగోబా ఆలయం - కేస్లాపూర్ 
  • మాఘ మాసంలో వైభవంగా జాతర జరుగుతుంది.
  • నాగపంచమి, నాగులచవితి పండుగరోజులో నాగోబా దేవాలయంలో మహా ఉత్సవమే చేస్తారు.
అగస్తేశ్వర ఆలయం - చెన్నూర్ 
  • ద్వాపర యుగంలో అగస్త్య మహాముని ఈ ప్రాంతంలో తపస్స్సు చేసాడు అని అంటారు.
  • గోదావరి నది ఉత్తర దిశగా ప్రవహిస్తుంది.
  • గోదావరి పుష్కరాల సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు స్నానం ఆచరిస్తారు.
  • శివరాత్రి, శ్రావణ మాసం, కార్తీక మాసంలో అనంత చతుర్దశి వేడుకలు వైభవంగా జరుగుతాయి.
  • మంచిర్యాల నుంచి 30 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం. 
జైనాధ్ ఆలయం 
  • ఆదిలాబాద్ కు 21 కి.మీ  దూరంలో ఉంది ఈ ఆలయం
  • అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం.
  • కార్తీక శుద్ధ అష్టమి నుండి బహుళసప్తమి వరకు ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 
శివాలయం - సదర్ పూర్

బుగ్గ రాజేశ్వర ఆలయం 
  • బెల్లంపల్లి కి 7 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం - గూడెం గట్టు. 

సిరిచెల్మ సోమేశ్వర ఆలయం.

Post a Comment

0 Comments