Ad Code

Responsive Advertisement

2019 : డిసెంబర్ 26 న సూర్యగ్రహణం || Remedies on Suryagrahan

ఈ గ్రహణం ధనూరాశిలో వస్తున్నది. కనుక, ఈ రాశివారు గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది.

-మూలా నక్షత్రం సమయంలో గ్రహణం పడుతున్నది. కనుక, ఈ రాశివారు శాంతి చేసుకోవాలి.

-గ్రహణవేళ సూర్యచంద్ర బింబాల (వీలైతే వెండి వంటివాటితో చేసినవి)ను, శక్తిమేర ఇతరేతర దానధర్మాలు ఎంతో మంచివని శాస్త్రాలు  చెబుతున్నాయి.

-ఈ దానాలన్నీ భూదానంతో సమానమని పండితులు చెప్తారు.

-ధనుస్సు, కన్య, వృషభం, మకర రాశుల వారికి అధమ ఫలితాలు.

-వృశ్చికం, సింహం, మిథునం, మేషరాశుల వారికి మధ్యమ ఫలితాలు.

-ఈ 8 రాశుల వారూ గ్రహణం తర్వాత తప్పనిసరిగా విడుపు స్నానం చేయడం శుభకరం.

-వారు ఇంకా వీలైతే, శివాలయాలలో అభిషేకం చేసుకోవచ్చు.

-తుల, కర్కాటక, మీన, కుంభరాశుల వారికి ఈ గ్రహణం ఉత్తమ ఫలితాలను ఇస్తున్నది.

Post a Comment

0 Comments