Ad Code

Responsive Advertisement

ఉదయం పూటా పూజ చేయడం కుదరకపోతే, సాయంత్రం చేయవచ్చా ?

ఉదయం పన్నెండు గంటలలోపు, రాత్రి తొమ్మిది గంటల లోపు నిత్యాపూజాదికాలు నెరవేర్చుకోవడం మంచిది.  ప్రత్యేక పారాయణాలు వంటివాటికి సమయంతో నిమిత్తం లేదు. కానీ ప్రతిరోజు నియమబద్ధంగా ఒకే సమయానికి చేయగలిగితే మంచిది. 

Post a Comment

0 Comments