Ad Code

Responsive Advertisement

స్త్రీలు విభూతిని ధరించవచ్చా ?



  • ధరించవచ్చు. అయితే మగవారిలా కేవలం విభూతిని ధరించి ఊరుకోకూడదు. 
  • సుమంగళి స్త్రీలు ఒకవేలితో విభూతిని దిద్దుకోవచ్చు. మూడు వేళ్ళతోనూ కూడా ధరించవచ్చు.
  • అయితే తప్పనిసరిగా కుంకుమను కూడా ధరించాలి.
  • పంచమాంగల్యాలలో ఒకటైన కుంకుమను సుమంగళి నుదుటున, పాపట తప్పక ధరించాలి.
  • మిగిలినివియన్ని కుంకుమ తరువాతే. 

Post a Comment

0 Comments