Ad Code

Responsive Advertisement

షోడశ సంస్కారాలు అంటే ఏమిటి ? వాటి ప్రాముఖ్యత ఏమిటి ?


మనిషికి మాత్రమే ప్రతేకమైనవి. మనిషి మాత్రమే చేయగలిగినవి షోడశ సంస్కారాలు. కచ్చితంగా ఆచరించాల్సిన  క్రతువులనే షోడశ సంస్కారాలు అంటారు.

  • గర్భాదానం (దంపతుల తోలి సమాగమం).
  • పుంసవనం (కొడుకు పుట్టాలని చేసే సంస్కారం)
  • సీమంతం (మాత, గర్బరక్షణకు చేసే సంస్కారం)
  • జాతకర్మ (బొడ్డుతాడు కోసే సంస్కారం)
  • నామకరణం (పేరు పెట్టడం)
  • నిష్క్రమణ (బిడ్డను తొలిసారి ఇంటిలోనుంచి బయటకి తీసుకురావడం)
  • అన్నప్రాసన (శిశువుకు తొలిసారి ఘనాహారం తినిపించడం )
  • చూడాకరణ (పుట్టు వెంట్రుకలు తీయించడం )
  • కర్ణవేధ (చెవులు కొట్టించడం)
  • అక్షరాభాస్యం ( విద్యారంభం)
  • ఉపనయనం( బడికి ముందు చేసే సంస్కారం)
  • వేదరంభం (వేదవిద్యను ఆరంభించడం )
  • కేశాంత (మొదటిసారి గడ్డం గీయించుకునే సంస్కారం)
  • సమావర్తన (చదువు ముగించడం)
  • వివాహం (పెళ్లి)
  • అంతెస్తి (అంత్యక్రియలు).


ఇవే షోడశ సంస్కారాలు. ఇవి జీవితంలో దోషాలు తొలగించి, సన్మార్గంలో నడిపించి చివరిలో సద్గతి కలిగిస్తాయి.

Post a Comment

0 Comments