Ad Code

Responsive Advertisement

బంధువులలో ఎవరైనా చనిపోయినప్పుడు ఆలయాలకు వెళ్లవచ్చా ? నిత్యపూజలు చేయవచ్చా? || Visiting temple after a relation dies


  • బంధువులు చాలరకాలుగా వుంటారు.
  • వేరువేరు బంధువుల మరణాలకు వేరువేరు రకాలుగా విధినిషేధాలుంటాయి.
  • ఎవరు మరణించిన కర్మకాండలు చేసినవారు మాత్రం ఏడాదిపాటు పండుగలు చేయకూడదు. ఆలయాలకు వెళ్ళకూడదు.
  • కర్మకాండల తరువాత నిత్యపూజలు మాత్రం యధావిధిగా చేసుకోవచ్చు.
  • ఇది కుటుంబంలో మిగిలిన వారికీ, ఇతర బందువులకు వర్తించదు.
  • ఒకే ఇంటిపేరు వున్నవారికి వారి కులాచారాన్ని మైల పది రోజుల వరకు ఉంటుంది.
  • సమీప బంధువులకు మూడురోజుల వరకు ఉంటుంది. దూరపు బంధువులకు స్నానముతో సరి.

Post a Comment

0 Comments