Ad Code

Responsive Advertisement

ఆనంద నవమి || Ananda Navami


  • పాల్గుణ శుద్ధ పంచమి నుంచి ప్రారంభించి నవమితో పూర్తిచేసే ఈ వ్రతంలో సరస్వతి దేవిని పూజించాలి. 
  • ఈ వ్రతంలో పంచమినాడు ఏకభుక్తం, షష్ఠినాడు నక్తం, సప్తమినాడు అయాచిత భోజనం, అష్టమినాడు నిరాహారం, నవమినాడు ఉపవాసం విధించబడింది. 
  • నవమినాడు సరస్వతి దేవిని పూజించి దశమినాడు విసర్జన చేయాలి. 
2021 : మార్చి  18. 

Post a Comment

0 Comments