Ad Code

Responsive Advertisement

చైత్ర మాసం - రామాయణ ఘట్టాలు



ఈ మాసంలో రామాయణంలో పలు ముఖ్యమైన ఘట్టాలు జరిగాయి.
  • శ్రీరాముడు చైత శుద్ధ నవమి నాడు జన్మించాడు. 
  • అహల్య శాపవిమోచనం కూడా చైత్ర మాసంలో జరిగింది 
  • ఈ మాసంలోనే రాముడు వనవాసానికి బయలుదేరాడు.
  • రావణుడు సీతాదేవిని ఈ మాసంలోనే అపహరించాడు.
  • దశరధుడు మరణించింది ఈ మాసంలోనే.
  • అరణ్య వాస సమయంలో చైత్ర మాసంలోనే సీతారాములను  గుహుడు గంగానదిని దాటించడం జరిగింది.
  • విభిషునికి పట్టాభిషేకం జరిగింది ఈ మాసంలోనే.
  • చివరకు సీతారాములు అయోధ్య చేరింది ఈ మాసంలోనే. 

Post a Comment

0 Comments