Ad Code

Responsive Advertisement

శివడోలోత్సవం



  • చైత్ర శుద్ధ తదియ నాడు శివడోలోత్సవం చేయాలనీ చెప్పబడింది. 
  • శివపార్వతులను దమనంతో పూజించి డోలోత్సవాన్ని జరిపించాలి.
  • డోలోత్సవం అంటే ఊయలలో శివపార్వతులను ఉంచి, ఊయలను ఉపాలి.
  • ఈ రోజు స్త్రీలు సౌభాగ్యం కోసం సౌభాగ్యశయన వ్రతాన్ని ఆచరిస్తారు 
  • ఈ వ్రతంలో ఉమామహేశ్వరుల కల్యాణాన్ని జరిపిస్తారు. 


Post a Comment

0 Comments