Ad Code

Responsive Advertisement

చైత్రమాసంలో దవన పూజ


ఈ మాసంలో దవన పూజ విశేషంగా చెప్పబడింది.
దేవతలను దవనంతో పూజించడాన్ని దవన పూజ అని అంటారు.

  • శుక్లపక్ష పాడ్యమి నాడు అగ్నిదేవుని 
  • విదియ నాడు బ్రహ్మను
  • తదియనాడు పార్వతీదేవిని
  • చవితినాడు గణపతిని
  • పంచమినాడు నాగదేవతను,
  • షష్ఠి నాడు కుమారస్వామిని
  • సప్తమినాడు సూర్యభగవానుడిని
  • అష్టమినాడు, చతుర్దశినాడు  శివుణ్ణి
  • నవమి రోజున దుర్గను
  • దశమిరోజున యముణ్ణి
  • ఏకాదశి రోజు విశ్వదేవతలను
  • ద్వాదశినాడు విష్ణువును
  • త్రయోదశినాడు మన్మధుని
  • పూర్ణిమనాడు చంద్రుడి పూజించాలి 

దావనాన్ని దేవతలకు సమర్పించేముందు పంచగవ్యంతో ప్రోక్షించి, పవిత్రం చేయాలనీ శాస్త్రం చెబుతోంది. 

Post a Comment

0 Comments